
జియో, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు పండగే కొత్త వీఐపీ నెంబర్ల కావాలంటే ఇలా చేయండి వీఐ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేయాలంటే? Jio vs Vi VIP Number : జియో, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. మీరు కొత్త వీఐపీ మొబైల్ నంబర్ కోసం చూస్తున్నారా? అయితే, జియో, వోడాఫోన్ ఐడియా మీకు అద్భుతమైన అవకాశం అందిస్తున్నాయి. మీరు వీఐపీ నంబర్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇందుకోసం మీరు రూ. 50 నుంచి రూ.12వేల వరకు ఖర్చు కావచ్చు. మీరు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటి నుంచే మీకు ఇష్టమైన వీఐపీ నంబర్‌ను ఈజీగా సొంతం చేసుకోవచ్చు. జియో VIP ఫోన్ నంబర్లు : మీరు జియో వీఐపీ మొబైల్ నంబర్ కోసం చూస్తుంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో మై జియో యాప్‌ను ఇన్స్టాల్ (Jio vs Vi VIP Number) చేయాలి. అవసరమైన ప్రాసెస్ పూర్తి చేసి వీఐపీ నంబర్ మీ ఇంటికి వస్తుంది. మై జియో (My Jio) యాప్ ఇన్స్టాల్ చేయాలి ఈ కింది క్విక్ లింక్‌లపై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మ్యాచింగ్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇష్టమైన సంఖ్యను సెర్చ్ చేయొచ్చు మీకు వీఐపీ నంబర్ల లిస్టు కనిపిస్తుంది. అందులో ఏదైనా VIP నంబర్ ఎంచుకోవచ్చు. వీఐపీ నంబర్ దొరక్కపోతే 'Are You Looking For VIP Number’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. నెంబర్ బుక్ చేశాక జియో రిప్రజెంటేటివ్ మీకు నచ్చిన VIP నెంబర్‌ను మీ ఇంటికి తెచ్చి ఇస్తాడు Read Also : Hyundai Car Prices : హ్యుందాయ్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఈ మోడల్ కార్లపై భారీగా పెరగనున్న ధరలు.. ఏ కారు ధర ఎంతంటే? Vi VIP నెంబర్లు : మీరు వోడాఫోన్-ఐడియా VIP నంబర్