© 2026 nimisham.in

జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఏది బెస్ట్?

రూ. 450 లోపు రీఛార్జ్ ప్లాన్లలో ఎందులో బెనిఫిట్స్ ఎక్కువ

ఈ మూడు ప్లాన్లలో ఒక రూపాయి తేడా మాత్రమే

Jio vs Airtel vs Vi : మీది జియోనా? ఎయిర్టెల్ లేదా వోడాఫోన్ ఐడియానా? మీ నెట్ వర్క్ ఏదైనా సరే.. ప్రస్తుతం అద్భుతమై డేటా, ఓటీటీ, కాలింగ్ బెనిఫిట్స్ అందించే ప్లాన్లు మరెన్నో అందుబాటులో ఉన్నాయి. మీరు రీఛార్జ్ కోసం చూస్తుంటే కేవలం ధరను ఒక్కటే కాదు.. వ్యాలిడిటీ, రోజువారీ డేటా, OTT, డిజిటల్ బెనిఫిట్స్ కూడా చెక్ చేయడం బెటర్.. ఒకే ధర ఉన్న ప్లాన్లలో కూడా భారీగా బెనిఫిట్స్ తేడా ఉంటాయి.

రిలయన్స్ జియో రూ. 450, ఎయిర్టెల్ రూ. 449, వోడాఫోన్ ఐడియాలో రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్లు (Jio vs Airtel vs Vi) కూడా ఇలాంటివే.. ఈ మూడింటి మధ్య ధర తేడా కేవలం రూ. 1 మాత్రమే. కానీ, డేటా, వ్యాలిడిటీ, ఓటీటీ పరంగా బెనిఫిట్స్ చాలా డిఫరెంట్. అందుకే రీఛార్జ్ చేసే ముందు ఏ ప్లాన్ ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుందో చూసుకోవాలి. రూ. 450 లోపు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలో ఏ రీఛార్జ్ బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

జియో రూ. 450 ప్లాన్‌లో ఏంటి? :
రిలయన్స్ జియో రూ. 450 ప్రీపెయిడ్ ప్లాన్ 36 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. మొత్తం వ్యాలిడిటీ 72GB డేటాను వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి.

Read Also : Tech Tips : మీ ఫోన్ ఆన్ అవ్వడం లేదా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లే ముందు ఈ 6 టిప్స్ ట్రై చేయండి!

ఓటీటీ, ఇతర బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఇందులో జియోహాట్స్టార్మొబైల్ సబ్స్క్రిప్షన్, 50GB జియోఐక్లౌడ్ స్టోరేజ్, గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌కు 5G నెట్వర్క్ కవరేజ్, 5G ఫోన్ తప్పనిసరి. ఎక్స్ టెండెడ్ వ్యాలిడిటీతో పాటు ఓటీటీ, ఏఐ బెనిఫిట్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.

ఎయిర్టెల్ రూ. 449 ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? :
ఎయిర్టెల్ రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 4GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది.

అయితే, ఎయిర్టెల్ నిబంధనల ప్రకారం..
Vi రూ. 449 ప్లాన్ బెనిఫిట్స్ : ఓటీటీ బెనిఫిట్స్ కోసం జియోహాట్‌స్టార్ మొబైల్, విఐ మూవీస్ టీవీ సూపర్‌కు 28 రోజుల సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అదనంగా, సోనీలైవ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్ సహా 19 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ కూడా అందిస్తుంది.
రూ. 450 లోపు ఏ రీఛార్జ్ బెస్ట్? :
వోడాఫోన్ ఐడియా రూ. 449 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. రోజంతా అన్ లిమిటెడ్ డేటా, 5జీ ఫోన్, నెట్వర్క్ కవరేజ్ ఉన్న కస్టమర్లకు అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు.
లాంగ్ వ్యాలిడిటీ కోసం జియో రూ. 450 ప్లాన్ బెస్ట్. రోజువారీగా ఎక్కువ డేటా కావాలంటే ఎయిర్టెల్ రూ. 449 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. మీకు అన్ లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్ కోసం Vi రూ. 449 ప్లాన్ బెస్ట్ ఆప్షన్.