
Jio Recharge: రిలయన్స్ జియో నెట్వర్క్ యూజర్లకు బిగ్ సర్ప్రైజ్. రూ.349, రూ.399 ఆపైన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వారికి ఏకంగా రూ. 4000 విలువైన కాన్వా ఫీచర్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. అయితే, ఇది రీఛార్జ్ ప్లాన్ బట్టి మారనుంది. కాన్వా, కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ వంటివి ఉంటాయి. మరి ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఏ ఫీచర్ ఉచితంగా లభిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.




