© 2026 nimisham.in

Jayanth and The Jingo Pen : నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’. చైల్డ్ ఆర్టిస్ట్ జయంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారు. టీచర్స్ డే సందర్భంగా జాతీయ అవార్డు పురస్కారం అందుకున్న టీచర్ మారం పవిత్ర గారి చేతుల మీదుగా స్కూల్ లో ఈ జయంత్ అండ్ ది జింగోపెన్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నా గత సినిమా లతా భగవాన్ ఖరేకు దేశవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చాయి. వాటితో పాటు ఫిలింఫేర్, నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాను. ఈ ‘జయంత్ అండ్ జింగోపెన్’ మలయాళ సినిమా ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ సినిమాకు రీమేక్. మలయాళంలో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.

Also Read : Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా నుంచి.. మెలోడీ సాంగ్ విన్నారా..?

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టీచర్స్ డే రోజు నేను టీచర్‌గా నటించిన సినిమా జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుని మారం పవిత్ర గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయటం ఆనందంగా ఉంది అని అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ.. నా ఉద్ధేశ్యంలో స్కూలే దేవాలయం. టీచర్సే దేవుళ్లు అని నమ్ముతాను. అందుకే మా సినిమా ఓపెనింగ్ స్కూల్ లోనే చేశాం. మా సినిమా ఫస్ట్‌లుక్ కూడా ఇప్పుడు స్కూల్ లోనే రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

<img loading="lazy" decoding="async" class="alignnone wp-image-1133147 size-large" src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-683x1024.jpg" alt="Jayanth and The Jingo Pen" width="683" height="1024" srcset="https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-683x1024.jpg 683w, https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-200x300.jpg 200w, https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-768x1152.jpg 768w, https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-1024x1536.jpg 1024w, https://static.10tv.in/wp-content/uploads/2026/09/jingo-pen-1366x2048.jpg 1366w, https://static.10tv.