
శ్రీలంక (SL vs IND) పర్యటనను టీమ్ఇండియా (Team India) ఘనవిజయంతో ఆరంభించింది. రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌ను శుభ్‌మన్‌సేన 165 పరుగుల తేడాతో చేజిక్కించుకుంది. 372 పరుగుల పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. మానవ్ సుతార్ (6/55) స్పిన్ ఉచ్చులో చిక్కుకుని 206 పరుగులకే ఆలౌటైంది. 84/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆ జట్టు.. ఇంకో 122 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి. ఈ వార్త చదివారా: మానవ్ మాయ