
Inadequate training జిల్లాలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ) విద్యార్థులు నిరాశతో ఉంటున్నారు. భవిష్యత్‌పై వారిలో అయోమయం నెలకుంటోంది. ఐటీఐలు గాడి తప్పడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. శిక్షణ సరిగా ఉండడం లేదు. అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేవు. సిబ్బంది కూడా అంతంతే. వెరసి ఎన్నో ఆశలతో ఐటీఐలో ప్రవేశించిన విద్యార్థులు నేడు పునరాలోచనలో పడుతున్నారు.
Tags:#inadequate training
Found this helpful?
Share this story with your network