
ఆఫీసుకో, కాలేజీకో వెళ్లే ముందు స్నానం చేసి చకచకా ఓ పది నిమిషాలు బట్టలు ఇస్త్రీ చేసుకోవడం చాలామందికి రోజూ అలవాటు. అయితే నెల చివర్లో కరెంట్ బిల్లు భారీగా రాగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఇంట్లోని ఐరన్ బాక్సే. ‘‘అమ్మో.. ఐరన్ బాక్స్ ఆన్ చేస్తే మీటర్ రాకెట్లా తిరుగుతుంది.. అందుకే బిల్లు తడిసి మోపెడవుతోంది’’ అనుకోవడం దాదాపు ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనిపించే కామన్ సీన్. కానీ నిజంగానే రోజూ 10 నిమిషాలు ఇస్త్రీ చేస్తే భారీగా విద్యుత్ ఖర్చవుతుందా? సైన్స్, యూనిట్ కొలతల లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.
Found this helpful?
Share this story with your network