© 2026 nimisham.in

హోండా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. సెప్టెంబర్ ఆఫర్లు

ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు..

హోండా కారుపై రూ.1.79 లక్షల వరకు ఆదా..

సెప్టెంబర్‌లో హోండా కార్లు కొంటే లాభమే..

Honda September 2026 Offers : కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? ఈ సెప్టెంబర్‌లో కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మీరు హోండా కస్టమర్లు అయితే ఈ నెలలో కొన్ని అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.

హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లపై కంపెనీ వివిధ బెనిఫిట్స్ ప్రకటించింది. ఇందులో ఎలివేట్‌పై అత్యధికంగా రూ.1.79 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తోంది. అలాగే సిటీపై రూ.1.30 లక్షలు, అమేజ్‌పై రూ.50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

హోండా ఎలివేట్‌పై భారీ బెనిఫిట్
సెప్టెంబర్‌లో ఎలివేట్ కొనేవారికి MY25, MY26 మోడళ్లపై మొత్తం రూ.1.79 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.60వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.4వేలు లాయల్టీ బెనిఫిట్, రూ.10వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్ పొందవచ్చు. అంతేకాదు.. రూ.1.05 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ పొందవచ్చు. ప్రస్తుతం ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.81 లక్షల నుంచి రూ.16.78 లక్షల వరకు ఉంది.

సిటీపై రూ.1.30 లక్షల వరకు :
ఐదో జనరేషన్ హోండా సిటీపై కూడా ఈ నెలలో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియంట్లపై రూ.1.30 లక్షల వరకు బెనిఫిట్ అందిస్తుంది. ఇందులో రూ.60వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.4వేలు లాయల్టీ బెనిఫిట్, రూ.10వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్, రూ.56వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ఉన్నాయి. సిటీ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.08 లక్షల నుంచి రూ.21.44 లక్షల వరకు పొందవచ్చు.

Read Also : Simple Wave Electric Scooter : ఫ్యామిలీ రైడ్స్ కోసం సింపుల్ వేవ్ EV స్కూటర్.. 243 కి.మీ రేంజ్‌తో అదరగొట్టే ఫీచర్లు!

అమేజ్‌పై రూ.50వేల వరకు :
అమేజ్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఆఫర్లు కారు జనరేషన్‌ను బట్టి మారుతాయి. సెకండ్ జనరేషన్ అమేజ్‌పై రూ.40వేల వరకు బెనిఫిట్స్, రూ.14,600కు 7 ఏళ్ల ఎక్స్ టెండెడ్ వారంటీ అందుబాటులో ఉంది.
థర్డ్ జనరేషన్ అమేజ్‌పై రూ.15వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.4వేలు లాయల్టీ, రూ.10వేల వరకు కార్పొరేట్, రూ.21వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ ఉన్నాయి.

దీంతో మొత్తం బెనిఫిట్ రూ.