
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో భారత్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో జరిగిన పూల్-డి కీలక మ్యాచ్‌లో 5-3 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో భారత్ రెండవ రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగారు. దీంతో మ్యాచ్ రెండో క్వార్టర్ పూర్తయ్యేసరికి భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆ తర్వాత మూడో క్వార్టర్లో పాక్ పుంజుకుని రెండు గోల్స్ సాధించినప్పటికి.. భారత్ వెంటనే మరో గోల్ కొట్టి 4-2 ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి క్వార్టర్లో పాక్ మరో గోల్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికి.. భారత డిఫెండర్లు మాత్రం బలంగా నిలిచారు. దీంతో దాయాది జట్టు మూడు గోల్స్‌కు పరిమితమై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చదవండి: IND vs SL: ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్ సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు వామ్మో ఏనుగు..! టూరిస్టులకు దిమ్మతిరిగే షాక్ పెద్ద ప్లాన్ వేసి..చిన్న తప్పుతో దొరికేశారు.. SP సంచలన ప్రెస్ మీట్ ఫోక్ డాన్సర్ గుట్టు బట్టబయలు.. నా భర్త మంచోడే.. ఆమె లొంగదీసుకుంది