© 2026 nimisham.in

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ప్రధాని రహదారి పొడవునా భారీ వృక్షాలు కూలిపోయాయి. పూర్తి వివరాల కోసం వీడియో చూడొచ్చు..
Home » Video Gallery » ABN Videos » Heatwave Alert in Telangana, Rain Forecast for Andhra Pradesh as Temperatures Soar
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ప్రధాని రహదారి పొడవునా భారీ వృక్షాలు కూలిపోయాయి. పూర్తి వివరాల కోసం వీడియో చూడొచ్చు..