
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హార్ట్ బ్రేక్ సిరీస్ బ్యూటీ.. ఫోటోస్ ఇదిగోతెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హార్ట్ బ్రేక్ సిరీస్ బ్యూటీ.. ఫోటోస్ ఇదిగో ఈ వేడుకకు సాంప్రదాయబద్ధమైన శారీ లుక్‌లో హాజరైన దీపా బాలు తన చిరునవ్వు, ఎలిగెంట్ స్టైల్‌తో అభిమానులను, మీడియాను ఆకట్టుకున్నారు హీరోయిన్ దీపా బాలు. సింపుల్ జ్యువెలరీ, నేచురల్ మేకప్‌తో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కుతుంది. ఈవెంట్లో మాట్లాడిన దీపా బాలు, తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతుండటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మారెమ్మ' చిత్ర కథాంశం చాలా బలంగా ఉంటుందని దర్శకుడు నాగరాజ్ ప్రతీ పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన సంగీతం, చిత్రానికి ప్రధాన బలమని తెలిపారు. తన మొదటి తెలుగు ప్రాజెక్ట్‌తోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఎంచుకున్న దీపా బాలు, టాలీవుడ్లో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్