
యాపిల్, క్యారెట్ కలిపి తయారుచేసే ఈ జ్యూస్ తీయగా, రుచిగా ఉంటుంది. ఇందులో విటమిన్ A, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. బీట్రూట్, యాపిల్ ఎంతో హెల్తీ. రుచిగానూ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి రిఫ్రెషింగ్ జ్యూస్. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. బాడీ కూడా కూల్ అవుతుంది. క్రీమీ టెక్స్చర్తో ఈ జ్యూస్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఏ సీజన్లో అయినా బాగుంటుంది. మామిడి తీయగా, ఆరెంజ్ పుల్లగా ఉంటాయి. ఈ రెండిటిని కలిపి జ్యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇది కాస్త పుల్లగా, తీయగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇంట్లో ఈజీగా చేసి పిల్లలకు ఇవ్వొచ్చు. ఈ జ్యూస్ కాస్త తియ్యగా ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. పిల్లలకు నచ్చుతుంది. ఈజీగా చేసుకోవచ్చు కూడా. ఇది హెల్తీ ఆప్షన్. పిల్లలకు బీట్రూట్ని ఈ విధంగా ఇవ్వొచ్చు. రుచి కూడా బాగుంటుంది. వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ జ్యూస్ తియ్యగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు నచ్చుతుంది. సులువుగా తయారు చేసుకోవచ్చు.