
Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణం రాంపూర్ చెరువు వద్ద వ్యక్తి హత్య! Hanamkonda: కాజిపేట మండలం రాంపూర్ ఊరచెరువులో ఓ వ్యక్తి దారుణ హత్య. కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లు.మృతుడు చిన్న పెండ్యాల గ్రామం వెంకటయ్య (45) గా గుర్తింపు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ధర్మసాగర్ పోలీసులు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’
.