
Onida 7kg Washing Machine Discount: ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా ONIDA 7 kg 5 Star వాషింగ్ మెషిన్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి సగం కంటే చీప్ ధరకే లభిస్తోంది. అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. Onida 7kg Washing Machine Discount: ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లభించే చాలా బ్రాండ్లకు సంబంధించిన మెషిన్స్ ఇప్పుడు అత్యంత తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్ ఎప్పుడు లేని విధనంగా అత్యంత చీప్ ధరకే దొరకడం విశేషం.. ఇదిలా ఉంటే, ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మెషిన్స్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోని ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా ONIDA 7 kg 5 Star (T70CGN) ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ONIDA 7 kg 5 Star వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది హెక్సా క్రిస్టల్ డ్రమ్ (Hexa Crystal Drum) సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది. దీని డ్రమ్ డిజైన్ బట్టలను సురక్షితంగా, చాలా ఎఫెక్టివ్‌గా ఉతకడానికి సహాయపడుతుంది. అలాగే వివిధ రకాల బట్టలకు సరిపోయే విధంగా ఇందులో మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్ (క్విక్ వాష్, నార్మల్, జెంటిల్) అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఫజీ లాజిక్ (Fuzzy Logic) ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వల్ల మెషిన్ బట్టల బరువును అంచనా వేసి.. దానికి ఎంత నీరు, సమయం కావాలో ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.. దీంతో పాటు మెమొరీ బ్యాకప్ (Memory Backup) సపోర్ట్