© 2026 nimisham.in

Motorola Edge 60 Pro Fusion Price: ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా రూ.7,374కే Motorola Edge 60 Fusion స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఈ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. Motorola Edge 60 Pro Fusion Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా చీప్ ధరకే ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అయితే, దీనిపై ఎలాంటి ఆఫర్స్ లభిస్తున్నాయో, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.67-అంగుళాల 1.5K pOLED క్వాడ్-కర్వ్డ్ (Quad-Curved) డిస్ప్లేను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i) ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది.. ఇది గేమింగ్‌కు చాలా స్మూత్‌గా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది.. ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది వెనుక భాగంలో OIS మద్దతుతో 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. అద్భుతమైన సెల్ఫీల కోసం
ఫ్రంట్ భాగంలో 32MP కెమెరాను కూడా కలిగి ఉంటుంది..
ఇది ఎంతో శక్తివంతమైన 5500 mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 68W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.. దీనికి కంపెనీ 3 సంవత్సరాల OS అప్డేట్స్తో పాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించని డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌పై అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో దీని MRP ధర రూ.37,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.10,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం రూ.27,999కే సొంతం చేసుకోవచ్చు.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా Flipkart SBI, Flipkart Axis బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్ఢ్లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు.
ఈ ఎక్చేంజ్ ఆఫర్ వివరాల్లోకి వెళితే.. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.20,625 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగిస్తే దాదాపు రూ.7,374కే సొంతం చేసుకోవచ్చు.