
వర్షరుతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ.10-10 తదుపరి సప్తమి; అనూరాధ: రా.8-28 తదుపరి జ్యేష్ఠ; వర్జ్యం: రా.2-38 నుంచి 4-24 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు; తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు; అమృత ఘడియలు: ఉ.9-08 నుంచి 10-53 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.51; సూర్యాస్తమయం: సా.6.00 కన్యా సంక్రమణం, రా. 11.28 ఈరోజు రాశిఫలం..




