
ఇరాన్‌తో యుద్ధం అమెరికా రక్షణరంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఓ నివేదికలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు జరిగిన నష్టాలను నివేదికలో పొందుపరిచారు. అమెరికాలో అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని.. వాటిని భర్తీ చేయడంలో అనేక అడ్డంకులు ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధానికి ముందున్న స్థాయికి.. వీటిని తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. వివరాలు ..
Found this helpful?
Share this story with your network