
రుచిగా ఉండాలి.. అవసరమైన శక్తిని ఇవ్వాలి.. ఒంటికి పోషకాలు అందాలి.. తినేటప్పుడు చేతికి అంటకూడదు.. ఇతర ఆహార పదార్థాలు, పానీయాలతో సులభంగా జతకట్టేలా ఉండాలి.. ఇలాంటి మెనూనే నేటితరం కోరుకుంటోంది. కొందరు వీటిని ఉదయం తింటుంటే.. జెన్‌ జీ ఎక్కువగా మధ్యాహ్నం ఆరగిస్తున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా శాండ్‌విచ్, పిజ్జా, బర్గర్‌తో పాటూ మరెన్నో కొత్త రుచులు మార్కెట్లోకి వచ్చాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు తోడు స్థానికసంస్థలు ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. వివరాలకు ..
Tags:#zwnj zwnj
Found this helpful?
Share this story with your network