
శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం తదియ: ఉ.7-10 తదుపరి చవితి చిత్త: మ.3-14 తదుపరి స్వాతి వర్జ్యం: రా.09-08 నుంచి 10-49 వరకు దుర్ముహూర్తం: మ. 12-20 నుంచి 1-09 వరకు తిరిగి 2-47 నుంచి 3-36 వరకు అమృత ఘడియలు: ఉ.8-36 నుంచి 10-16 వరకు రాహుకాలం: ఉ.7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.50; సూర్యాస్తమయం: సా.6.03 వినాయకచవితి, ఉత్తర కార్తె రాశిఫలం కోసం



