© 2026 nimisham.in

FIFA World Cup 2026 Semi Finals ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఈ ట్రోఫీ కోసం నలుగురు మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా సెమీఫైనల్లో తలపడటానికి సిద్ధమయ్యారు. ఈ నాలుగు జట్లు ఇక్కడి దాకా వేర్వేరు వ్యూహాలతో దూసుకొచ్చినప్పటికీ, ప్రతి జట్టుకూ టైటిల్ గెలిచే బలమైన అవకాశాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి
.