
నేటి ఆధునిక జీవనశైలిలో డయాబెటిస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలా మంది మందులు వాడుతున్నప్పటికీ, షుగర్ నియంత్రణలోకి రాక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆందోళన చెందుతారు. అలాంటి వారికి ప్రకృతి సహజంగా షుగర్‌ను నియంత్రించే మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది.మెంతులు షుగర్‌ను అద్భుతంగా తగ్గిస్తాయని డాక్టర్లు, డయాబెటాలజిస్ట్లు అంటున్నారు
Found this helpful?
Share this story with your network