
ఫుల్ స్లీవ్స్, ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ కుర్తీ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. పటియాల ప్యాంట్ తో జత చేస్తే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. గోల్డెన్ ప్రింట్ తో ఉన్న బ్లాక్ షార్ట్ కుర్తీ క్లాసీ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి ఈ స్టైల్ కుర్తీలు సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి. ప్రస్తుతం చికంకారీ కుర్తీల ట్రెండ్ నడుస్తోంది. వీటిని పలాజో, లెగ్గింగ్, షరారా ఇలా వేటితో అయినా ట్రై చేయవచ్చు. అందంగా కనిపిస్తారు. సింపుల్ డిజైన్ లో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ కాటన్ కుర్తీ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. కాలేజీ అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతుంది. మోడ్రన్ లుక్ ఇష్టపడే వారికి ఇలాంటి స్లీవ్ లెస్ ప్రింటెడ్ షార్ట్ కుర్తీలు బెస్ట్ ఆప్షన్. పలాజో ప్యాంట్ తో జత చేస్తే లుక్ అదిరిపోతుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్ షార్ట్ కుర్తీలు చాలా బాగుంటాయి. వీటిని జీన్స్ తో ట్రై చేయవచ్చు. ఈ పనికిరాని స్కిల్స్ మీకు ఉన్నాయా? చెక్ చేసుకోండి Bracelets:అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్ Aloe Vera: రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా? Jhumka Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు