“ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న… ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న… ధరలిట్లా పెరుగుతుంటే బతికేది ఎట్లన్నో…” అనే జానపద గీతంలోని బాధ ఇప్పుడు కేవలం పాటలో వినిపించే మాటగా మాత్రమే మిగలడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆవేదన సామాన్య కుటుంబాల్లోనూ వినిపిస్తోంది. కూరగాయల మార్కెట్కు వెళ్లినా, కిరాణా దుకాణానికి వెళ్లినా, నెలవారీ సరుకులు కొనుగోలు చేసినా కుటుంబ బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఒకవైపు పిల్లల […]
“ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న… ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న… ధరలిట్లా పెరుగుతుంటే బతికేది ఎట్లన్నో…” అనే జానపద గీతంలోని బాధ ఇప్పుడు కేవలం పాటలో వినిపించే మాటగా మాత్రమే మిగలడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆవేదన సామాన్య కుటుంబాల్లోనూ వినిపిస్తోంది. కూరగాయల మార్కెట్కు వెళ్లినా, కిరాణా దుకాణానికి వెళ్లినా, నెలవారీ సరుకులు కొనుగోలు చేసినా కుటుంబ బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఒకవైపు పిల్లల చదువు, ఇంటి అద్దె, వి