
కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండు విడతలుగా ప్రత్యేక ప్రచార దినాలు (స్పెషల్ క్యాంపెయిన్ డేస్) నిర్వహించనున్నారు. కొత్త ఓట్ల నమోదుతోపాటు జాబితాల్లో మార్పులు, చేర్పులు, ఓటర్ల వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఫారం-6 : ఓటు నమోదు ఫారం-7 : జాబితా నుంచి పేరు తొలగింపు అభ్యంతరాలు ఫారం-8 : జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పుల సవరణ ఓటర్లు: 18,46,723 పోలింగ్ కేంద్రాలు : 2,038 ఏఈఆర్వోలు : 170 బీఎల్వో సూపర్వైజర్లు : 181 బూత్‌స్థాయి అధికారులు : 2,038 గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.