
గోల్డ్ ప్లేటెడ్ నెమలి డిజైన్ చాంద్ బాలీలు మీ ముఖానికి సరికొత్త అందాన్ని తెచ్చి పెడతాయి. పట్టు చీరలతో రాయల్ లుక్ ఇస్తాయి. స్టోన్స్, ముత్యాలు, కుందన్ వర్క్‌తో వచ్చే ఇలాంటి చాంద్ బాలీలు మీ లుక్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేస్తాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. వెడ్డింగ్, ఫెస్టివల్ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్‌కి ఇలాంటి చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ మీ జ్యువెలరీ కలెక్షన్లో ఉండాల్సిందే. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ చాంద్ బాలీలను చీర, లెహెంగా లేదా అనార్కలీ సూట్ తో జత చేస్తే ఎలిగెంట్ స్టైలిష్ లుక్ వస్తుంది. పూసలు, కుందన్స్, జాలీవర్క్ తో ఉన్న ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ మీ ఎథ్నిక్ లుక్‌కి పర్ఫెక్ట్ యాక్సెసరీ. బడ్జెట్ లో తీసుకోవచ్చు. గోల్డ్ టోన్, మోటిఫ్స్, చుట్టూ వేలాడే చిన్న చిన్న ముత్యాల డిజైన్స్‌తో ఉండే ఈ చాంద్ బాలీలు.. ఎలాంటి చీరతో అయినా చక్కగా సెట్ అవుతాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. Anklet Designs: ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో Bangle Designs: ఈ గాజులు చీరలతో సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి! Gold Rings: అరతులంలో అదిరిపోయే గోల్డ్ ఉంగరాల డిజైన్లు Gold bajubandh: గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీ స్పెషల్