
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘డ్రాగన్’ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను 2027 జూన్‌లో విడుదల చేయాలని భావించినా, షూటింగ్ పనుల్లో జాప్యం కారణంగా ఆ తేదీకి రావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సెటప్, పోస్ట్ ప్రొడక్షన్ అవసరాల దృష్ట్యా ఈ చిత్రాన్ని 2027 దసరా పండుగ సీజన్‌కు వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Tags:#dragon
Found this helpful?
Share this story with your network