
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. బంధు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి