
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా