
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి