
నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరాభవ నామ సంవత్సరం, ఆషాడమాసం, గ్రీష్మ రుతువు, దక్షిణాయనం, 2026 ఆగస్టు 10 సోమవారం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుట్టే రాశులు ఏవి? ఏ రాశుల వారు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు, ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. పని ప్రదేశంలో పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉన్నందున, మేష రాశి వారు కుటుంబంలో సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు, వ్యాపారస్తులకు కూడా కలిసివచ్చే రోజే. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో సఖ్యతను పెంచుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయండి, ఎందుకంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కన్య రాశి వారు కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. కన్యా రాశి వారికి పని ప్రదేశంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరగడమే కాకుండా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుంభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశి వారు ఈరోజు కొత్త పనులను చేపట్టకపోవడమే మంచిది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని