
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఎప్పుడు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో ఊహించడం కష్టమే. అలాంటి పరిస్థితులలో 2007లో అట్టర్ ప్లాప్ అయిన ఒక మూవీ ట్రెండింగ్ నెంబర్ వన్ లో దూసుకుపోతుంది. విడుదలైనప్పుడుబాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, కాలక్రమేణా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ దుమ్మురేపుతుంటాయి.
Found this helpful?
Share this story with your network