© 2026 nimisham.in

నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్.. అక్కడ రన్‌వేపై ఉన్న ఒక 'చీతా' హెలికాప్టర్ ముందే తన కాబోయే భార్య ఆరుషికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశారు. యూనిఫాంలో, అదీ అధికారిక వాతావరణంలో ఇలాంటి పనులు చేయడం సైనిక నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు విమర్శిస్తుండగా.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజీఎస్ ధిల్లాన్ వంటి సీనియర్ అధికారులు మాత్రం "యూనిఫాం వెనుక కూడా ఒక మనిషి ఉంటాడు" అంటూ యువ పైలట్‌కు మద్దతుగా నిలిచారు.ఈ ప్రపోజల్ వివాదాన్ని పక్కన పెడితే.. ఈ వీడియోలో కనిపించిన 'చీతా' హెలికాప్టర్ల భద్రతపై రక్షణ వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఫ్రాన్స్ దేశపు సాంకేతికతతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నిర్మించిన ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు.
నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్.. అక్కడ రన్‌వేపై ఉన్న ఒక 'చీతా' హెలికాప్టర్ ముందే తన కాబోయే భార్య ఆరుషికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశారు. యూనిఫాంలో, అదీ అధికారిక వాతావరణంలో ఇలాంటి పనులు చేయడం సైనిక నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు విమర్శిస్తుండగా.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజీఎస్ ధిల్లాన్ వంటి సీనియర్ అధికారులు మాత్రం "యూనిఫాం వెనుక కూడా ఒక మనిషి ఉంటాడు" అంటూ యువ పైలట్‌కు మద్దతుగా నిలిచారు.ఈ ప్రపోజల్ వివాదాన్ని పక్కన పెడితే.. ఈ వీడియోలో కనిపించిన 'చీతా' హెలికాప్టర్ల భద్రతపై రక్షణ వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఫ్రాన్స్ దేశపు సాంకేతికతతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నిర్మించిన ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు.. గత 50 ఏళ్లుగా సియాచిన్, లడఖ్ వంటి అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన సరిహద్దుల్లో భారత సైన్యానికి రవాణా, నిఘా సేవలను అందిస్తున్నాయి. 'ఆపరేషన్ మేఘదూత్' వంటి చారిత్రాత్మక ఘట్టాల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి.ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాల రికార్డుచీతా హెలికాప్టర్ల ట్రాక్ రికార్డు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 'భారత్ రక్షక్' గణాంకాల ప్రకారం 1974 నుంచి 2022 మధ్య కాలంలోనే ఇవి 60కి పైగా ప్రమాదాలకు గురవగా.. ఎందరో ప్రతిభావంతులైన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) గతంలో విడుదల చేసిన నివేదికల ప్రకారం.. మూడు దశాబ్దాలలో చీతా, చేతక్ హెలికాప్టర్లు 191 సార్లు కూలిపోయాయి. వీటిని 'ఎగిరే