© 2026 nimisham.in
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళ గొలుసు లాక్కెళ్లిన దొంగలు.. షాకింగ్ వీడియో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దొంగలు బరితెగించారు. మోరేవాడి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఒక మహిళను టార్గెట్ చేసిన ఇద్దరు దొంగలు, ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. మహిళ వారితో ధైర్యంగా పోరాడినప్పటికీ, దొంగలు ఆమెను తోసేసి మోటార్ సైకిల్‌పై పరార్ అయ్యారు. ఈ భయంకరమైన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన