రియల్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు అభినందనలు. దేశ విదేశాల్లో ప్రజలు , మీడియా పొగడ్తలతో ముంచెత్తున్నారు. హీరో ఆఫ్ ది స్కై అంటున్నారు. ఓ పైలెట్ తన విధులను పవిత్రంగా భావించడం వల్ల పైలెట్ కు మాత్రమే ప్రశంసలు దక్కడం లేదు. దేశ ప్రతిష్ట కు దక్కిన గౌరవమిది. భారత దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిస్తున్న సందర్భానికి కారణమైన పైలెట్ వీరుడు స్మిత్ మచ్చర్ కు అభినందనలు. ఈ వీరుడు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. కత్తితో దాడి జరిగినా తను గాయాలకు గురైనా కర్తవ్యాన్ని వీడకుండా లక్ష్య సాధన కోసం ఆయన అంకుఠిత దీక్షత
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: News7 Telugu లో చూడండి