
Fire-boltt Ninja Calling Pro Plus: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్వాచ్అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేస్తే చాలా చీప్ దానికే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. Fire-boltt Ninja Calling Pro Plus: ఎప్పటినుంచో మంచి స్మార్ట్వాచ్కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వీటిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌వాచ్‌లపై దాదాపు 86 శాతం వరకు స్పెషల్ ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ఫ్రీడమ్ సేల్ ఈరోజుతో ముగుస్తుండడంతో.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్వాచ్చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి స్పెషల్ బ్యాంక్, ఎక్స్చేంజి బోనస్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. Fire-Boltt Ninja Calling Pro Plus స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇది 1.83 ఇంచుల (46.5mm) HD ఫుల్ టచ్ స్క్రీన్ సపోర్టుతో లభించడం విశేషం.. అంతేకాకుండా 240 x 286 పిక్సెల్స్ రిజల్యూషన్, 280 నిట్స్ బ్రైట్నెస్ తో ఇది అందుబాటులోకి వచ్చింది.. అలాగే ఈ స్మార్ట్‌వాచ్ చాలా ప్రత్యేకమైన బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో పాట ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ లను కలిగి ఉంటుంది. దీంతోపాటు రీసెట్ కాల్ లాక్స్ తో పాటు అదనంగా డయల్ ప్యాడ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఇందులో ai వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. దీంతో పాటు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్