
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు.. ట్రాఫిక్ కష్టాలకూ చిరునామా. ‘రెండు కిలోమీటర్లకు గంటపైనే పట్టింది’ అనడం ఇక్కడ సర్వసాధారణం. బెంగళూరు రోడ్లపై ఓ ఫన్నీ జోక్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పూర్వం రోజుల్లో కర్ణుడికీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదని, నేటి కష్టాలకు ఆయన శాపమూ కారణమని ఎవరో ఓ సెటైరిక్ పోస్ట్ క్రియేట్ చేశారు. ⇒ ఆ పోస్టు కోసం క్లిక్ చేయండి కర్ణుడికీ బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు 😃
|