
పశ్చిమాసియా సముద్ర జలాల్లో మోహరించిన అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్‌వర్కర్లను లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ⇒ మరిన్ని వివరాలు ఇరాన్ నుంచి థాయ్‌లాండ్‌కు ఆ నౌక.. చిక్కుల్లో సెక్స్ వర్కర్లు
|