
యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1, 2026న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆపిల్ తన కొత్త CEOకి ఎంత వేతనం ఇస్తుందో పెట్టుబడిదారులకు వెల్లడించింది. ఈ వివరాలను US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు సమర్పించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి టెర్నస్ వేతనం 58 మిలియన్ డాలర్లు (రూ.550 కోట్లు). ప్రస్తుతం ఆపిల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న టిమ్ కుక్ 47 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నారు. యాపిల్ కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
|