
ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా కనిపిస్తుంటాయి. కేవలం అధిక వడ్డీ లభిస్తుందనే ఆశతో డబ్బు మొత్తాన్ని దీర్ఘకాలిక వ్యవధికి ఎఫ్డీ చేయడం ఆర్థికంగా కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవధి తీరకముందే వెనక్కి తీసుకోవాల్సి వస్తే చేతికి తక్కువ రాబడి అందుతుంది. మీ వద్ద ఉన్న పూర్తి పెట్టుబడి నిధిని ఒకే పెద్ద ఎఫ్డీలో ఉంచే బదులు, విభిన్న మెచ్యూరిటీ కాలాలు ఉండేలా విడగొట్టాలి. ⇒ వివరాలు ఒకేసారి FD చేస్తున్నారా..?
|