వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో చాలామంది చేసే పొరపాటు.. బీమా పాలసీలను నిర్లక్ష్యం చేయడం. బీమా అంటే ఓ పత్రం కాదు.. కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కవచం. పాలసీని తీసుకోవడం ఒకటైతే.. అది కుటుంబ బాధ్యతలకు సరిపడే మొత్తానికి ఉందా అనేది మరో ముఖ్యమైన అంశం. ఏదోఒక పాలసీని తీసుకోకుండా భవిష్యత్ లక్ష్యాలకు సరిపోయేది చూడాలి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బీమా పాలసీల్లో వస్తున్న మార్పుల గురించి తెలుసుకుందామా వివరాలకు.. బీమాకే మొదటి ప్రాధాన్యం
|