
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో బుధవారం సీపీ రమేష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా సైబర్ బాధితుడికి ఏకంగా రూ.కోటి రిఫండ్ చేశారు. ఇది భారీ సైబర్ క్రైమ్ అని వివరించారు. సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో మ్యూల్ఖాతా నిందితుడు
|