
గాలె వేదికగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 372 పరుగుల లక్ష్యంతో బుధవారం లక్ష్య ఛేదనకు దిగింది. 24 ఓవర్ల తర్వాత ఒక్క వికెట్ పడటంతో శ్రీలంక జట్టు 5 వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్ద ఉంది. కెప్టెన్ ధనంజయ (59)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. క్రీజ్లో సోనాల్ (51*), డిక్వెల్లా (1*) ఉన్నారు. SL vs IND: 24 ఓవర్ల తర్వాత వికెట్
|