
అంతా కుమ్మక్కయి తప్పుడు ఆర్థిక సమాచారంతో స్టాక్‌ను పెంచి చూపించారు. కీలక అంశాలను దాచిపెట్టి యూబీఐ నుంచి మోసపూరితంగా రుణం పొందారు. అనంతరం డొల్ల సంస్థల ద్వారా రుణాన్ని మళ్లించి బ్యాంకుకు భారీ నష్టాన్ని కలగజేశారు. విజయవాడలో వెలుగుచూసిన ఈ కార్పొరేట్ మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. యూబీఐ ఏజీఎం శ్రీకాంత పాత్రో ఫిర్యాదుతో ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ1)గా సీబీఐ నిందితులుగా చేర్చింది. వివరాలకు.. బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం
|