కొందరు పరీక్షల్లో నూటికి నూరు మార్కులు సాధించినా.. ఆ రాసిన దాన్నే మాటల రూపంలో చెప్పడానికి తటపటాయిస్తుంటారు. దీనికి చిన్నప్పట్నుంచి పెరిగిన వాతావరణం, చెప్పినదాన్ని అవతలి వాళ్లు ఎలా తీసుకుంటారోననే సంశయం ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఫలితంగా ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఒక్క సమస్యతో అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దాన్నుంచి బయటపడితేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలం. అందుకు కొన్ని మెలకువలు పాటిస్తే సరిపోతుంది. వివరాలకు.. ముఖాముఖిలో ‘మాట’తోనే నెగ్గుకురావొచ్చు
|