
ఎన్హెచ్ఏఐ డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అర్హత కల్గిన వాహనదారులు నెలవారీ లోకల్ పాస్‌లను రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల టోల్‌ప్లాజాలకు వెళ్లాల్సిన ప్రయాస తప్పనుంది. టోల్ ప్లాజాలను ప్రత్యక్షంగా సందర్శించడం, అవసరమైన పత్రాలను మాన్యువల్‌గా సమర్పించాల్సిన అవసరం లేదన్నమాట.⇒ మరిన్ని వివరాలు స్టానికులకు ‘ఫాస్టాగ్ లోకల్ పాస్’
|