
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధి అమెరికా కొత్త ప్రాంతమని పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో ఫొటో షేర్ చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి నియంత్రణ అమెరికా చేతిలో ఉంటుందని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఇది అమెరికా కొత్త ప్రాంతమని పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. హర్మూజ్.. అమెరికాదే: ట్రంప్ పోస్ట్
|