
అమరావతి: విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల నూతన విధానం తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పాఠశాలల్లో 80 శాతం తాను నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన టీచర్లేనని అన్నారు. ⇒ మరిన్ని వివరాలు విద్యను తెదేపా నిర్లక్ష్యం చేయలేదు: చంద్రబాబు
|