
డిస్పూర్: బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత విధిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మొదటి భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బును ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. అలా.. రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో కోత
|