
భారత్తో శ్రీలంక తొలి టెస్టు మూడోరోజు ఆట జరుగుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతం చేశాడు. కుల్దీప్ వేసిన బంతిని (16.1వ ఓవర్) శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ (14) ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అక్కడే ఉన్న గిల్ ఒంటిచేత్తో ముందుకు డైవింగ్ క్యాచ్ పట్టాడు. కమిందు నిరాశగా పెవిలియన్కు చేరాడు. శుభ్మన్ సూపర్ క్యాచ్ చూశారా?
|