
శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు మూడోరోజు ఆట మొదలైన కొంతసేపటికే 462 స్కోర్ వద్ద భారత్ ఆల్అవుట్ అయ్యింది. గాలేలో జరుగుతున్న శ్రీలంక-భారత్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. పడిక్కల్ 167 పరుగులు, రాహుల్ 82, జురెల్ 51, పంత్ 39 పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్లో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశర 3, ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. టీం ఇండియా ఆల్అవుట్.. స్కోర్ 462
|